పుట్టపర్తి లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

74చూసినవారు
పుట్టపర్తి గణేష్ సర్కిల్లోసోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకుడు కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వేడుక చేసారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు వెచ్చించి రైతులకు సహాయం చేశారన్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు.

సంబంధిత పోస్ట్