పుట్టపర్తి: అర్జీలను స్వీకరించిన ఎస్పీ

59చూసినవారు
పుట్టపర్తి: అర్జీలను స్వీకరించిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి కార్యాలయంలో ఎస్పీ వి.రత్న సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల నుంచి 70 వినతులను స్వీకరించారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తూ వారి అర్జీలను జిల్లా ఎస్పీ పరిశీలించి వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్