పుట్టపర్తి: అర్బన్ ఎస్సైగా శ్రీరాములు బాధ్యతల స్వీకరణ

54చూసినవారు
పుట్టపర్తి: అర్బన్ ఎస్సైగా శ్రీరాములు బాధ్యతల స్వీకరణ
పుట్టపర్తి పట్టణ అర్బన్ ఎస్సైగా శనివారం శ్రీరాములు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏఎస్సైగా ఇక్కడ విధులు నిర్వహించిన అనుభవం ఉందని, శాంతిభద్రతలు పరిరక్షణకు గట్టి చర్యలు చేపడతామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అయన అన్నారు.

సంబంధిత పోస్ట్