భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టిడిపి నాయకులు

73చూసినవారు
భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టిడిపి నాయకులు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, పరిటాల సునీతమ్మ, సవితమ్మ, బండారు శ్రావణి, టీడీపి ముఖ్య నాయకులు అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నిడిమామిడి బయలుదేరిన నారా భువనేశ్వరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్