టిడిపి యువ నాయకుడు పల్లె కృష్ణ కిషోర్ రేపటి షెడ్యూల్

1582చూసినవారు
టిడిపి యువ నాయకుడు పల్లె కృష్ణ కిషోర్ రేపటి షెడ్యూల్
అమడగూరు మండల పరిధిలోని గొల్లపల్లి ,వడ్డిపల్లి , కస్సముద్రం, చెర్లోపల్లి, కంచనగారిపల్లి , కొత్త ఊరు గ్రామాల్లో టిడిపి యువనాయకులు పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి రేపు( సోమవారం) ఉదయం 8: 30 గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్