చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న పల్లె సింధూర

9207చూసినవారు
సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదివారం బి ఫామ్ ను టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న పల్లె సింధూర రెడ్డి. ఈ కార్యక్రమంలో హిందూపూరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బికె పార్థసారథి, తదితరులు చంద్రబాబు చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్