పుట్టపర్తిలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి వెళ్లిన నీరు

1070చూసినవారు
పుట్టపర్తితో పాటు సమీప గ్రామాలలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. భారీ వర్షం దాటికి రహదారులపై నీరు పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు కూడా వెళ్లాయి. ఉదయం నుంచి మేఘాలు దట్టంగా అలుముకోగా ఏడు గంటల తర్వాత ప్రారంభమైన వర్షం ఏకతాటిగా కురుస్తోంది.

సంబంధిత పోస్ట్