రోడ్డు ప్రమాదంలో వైసిపి కన్వీనర్ మృతి

2987చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వైసిపి కన్వీనర్ మృతి
రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసిపి మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపానగల రామాలయం వద్ద బైక్ లో వెళ్తున్న ఆయనను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్