భారీ వర్షంతో రాప్తాడు మండలంలో 70 మేకలు మృతి

59చూసినవారు
భారీ వర్షంతో రాప్తాడు మండలంలో 70 మేకలు మృతి
రాప్తాడు మండలంలో సోమవారం అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి బండమీదిపల్లి గ్రామంలో సల్లాపురమ్మ గుడి పూజారికి చెందిన 70 మేకలు మృతి చెందాయి. దింతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భారీ నష్టం వాటిల్లిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్