రాప్తాడు: చిత్రావతి నది వంగపేరు ఉధృతిని పరిశీలించిన తహసిల్దార్

63చూసినవారు
రాప్తాడు: చిత్రావతి నది వంగపేరు ఉధృతిని పరిశీలించిన తహసిల్దార్
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని చిత్రావతి వంగను మంగళవారం తాసిల్దార్ రమేష్ సందర్శించారు. వర్షాలు కొనసాగితే నది ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గ్రామ ప్రజలు వాహనదారులకు ఈ వంతెనపై వేళ్ళకూడదంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ముంపుకు గురైన నివాసాలను పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్