ఘర్షణల జోలికి వెళ్లవద్దు.. ప్రశాంత వాతావరణంలో ఉందాం

57చూసినవారు
ఘర్షణల జోలికి వెళ్లవద్దు.. ప్రశాంత వాతావరణంలో ఉందాం
పార్టీ శ్రేణులు ఎవరూ విజయోత్సాహంలో ఘర్షణల జోలికి వెళ్లవద్దని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదివారం పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు కావస్తున్న పరిటాల ఇంటి వద్ద సందడి ఏ మాత్రం తగ్గడం లేదు. రామగిరి మండలం వెంకటాపురం జనసంద్రం కొనసాగుతోంది. రామగిరి సర్కిల్ పోలీసు అధికారులతో పాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్