చిన్నంపల్లిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

1071చూసినవారు
చిన్నంపల్లిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
అనంతపురం రూరల్ మండల కామారుపల్లి, చిన్నంపల్లి గ్రామాలలో రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆయన ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్