రాప్తాడు: జగన్‌కు నవ్వుకు, ఏడుపుకు తేడా తెలియదు: పరిటాల సునీత

55చూసినవారు
రాప్తాడు: జగన్‌కు నవ్వుకు, ఏడుపుకు  తేడా తెలియదు: పరిటాల సునీత
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాప్తాడులో లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందిస్తూ.. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని వాడు.. ప్రజలకు న్యాయం చేస్తాడా? నవ్వుకు, ఏడుపుకు కూడా తేడా తెలియదు. పరామర్శించడానికి వచ్చాడా లేక ప్రచారానికి వచ్చాడా. పరామర్శించడానికి వచ్చి సెల్ఫీలు, జేజేలు కొట్టించుకుంటున్నాడు' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

సంబంధిత పోస్ట్