వడ్డెర్ల సమస్యలు పరిష్కరిస్తాం జగనన్నను ఆశీర్వదించండి: మెట్టు

1073చూసినవారు
రాయదుర్గం పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణమండపంలో గురువారం వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ముఖ్య అతిథులుగా. అన్ని వర్గ ప్రజలకు మంచి చేసిన జగనన్నను మరోసారి సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం మరో మారు ఏర్పడిన వెంటనే వడ్డెర్ల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్