సంక్షేమ పాలనకోసం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆశీర్వదించండి

68చూసినవారు
సంక్షేమ పాలనకోసం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆశీర్వదించండి
రాష్ట్రంలో మరోసారి సంక్షేమ పాలన కొనసాగాలతో జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని మెట్టు సతీమణి యశోదమ్మ పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో మల్లాపురం లేఅవుట్ నందు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో మెట్టు గోవిందరెడ్డి విజయమే లక్ష్యంగా యశోదమ్మ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్