రాయదుర్గం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ

50చూసినవారు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ గౌతమిశాలి. గురువారం ఆమె పోలీస్ స్టేషన్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎవరు హింసకు పాల్పడిన రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ కూడా చేతిలో తీసుకోకూడదని పేర్కొన్నారు. ప్రైవేట్, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. డిఎస్పి శ్రీనివాసులు, అర్బన్ సీఐ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్