రాయదుర్గంలో విస్తారంగా వర్షాలు

84చూసినవారు
రాయదుర్గంలో విస్తారంగా వర్షాలు
రాయదుర్గం పట్టణంలో మంగళవారం సాయంత్రం మోస్తారు వర్షం నమోదు అయ్యింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో చలి గాలుల తీవ్రత పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన సమయంలో వర్షాలు నమోదవుతున్న తరుణంలో రైతన్నలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్