బీసీలు ఎవ్వరు కూడా చంద్రబాబును నమ్మరు: మెట్టు

68చూసినవారు
రాష్ట్రంలో బీసీలు ఎవరు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. కనేకల్ మండలం లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్