రాయదుర్గం: విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి

79చూసినవారు
రాయదుర్గం: విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి
గుమ్మఘట్ట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మారెన్న విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. వర్షాల కారణంగా మారెన్న ఇంటి వద్ద మంగళవారం విద్యుత్ సంబంధించి వైరు పడిపోయింది దానిని సరి చేసేందుకు మారెన్న ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్ కు గురయ్యారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి అతని కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్