రాయదుర్గం: ఈ నెల 25న మెగా జాబ్ మేళా

70చూసినవారు
రాయదుర్గం: ఈ నెల 25న మెగా జాబ్ మేళా
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదిన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 40 కంపెనీలు పాల్గొంటాయని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ పాసైన వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్