రాయదుర్గం: గంధం చెట్లను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

56చూసినవారు
రాయదుర్గం: గంధం చెట్లను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
రాయదుర్గం పట్టణంలో జడ్జి బంగ్లా కాంపౌండ్ లో విలువైన గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి ఎత్తుకెళ్లిపోయారు. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం రావడంతో ఆ సమయంలో మిషన్ తో 20సంవత్సరాల వయసున్న చెట్లను కట్ చేసి తీసుకెళ్లిపోయారు. మంగళవారం జడ్జి బంగ్లా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వలి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్