నిరుపేదలకు అండగా నిలిచిన. స్వధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్

56చూసినవారు
నిరుపేదలకు అండగా నిలిచిన. స్వధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్
రాయదుర్గం పట్టణానికి చెందిన మల్లికార్జున అనే యువకుడు విపరీతమైన కడుపునొప్పితో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో, స్వధర్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కలుగోడు మనోజ్ కుమార్ 10,000 రూపాయల సహాయం అందించారు. అతని ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ, రెండు నెలల పాటు సరిపడా అన్ని రకాల నిత్యావసరాలను కూడా అందజేశారు.

సంబంధిత పోస్ట్