ఎన్నికల ప్రచారంలో బండారు శ్రావణి శ్రీ

1554చూసినవారు
ఎన్నికల ప్రచారంలో బండారు శ్రావణి శ్రీ
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు జెసి పవన్ రెడ్డి, శింగనమల నియోజకవర్గం అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు పుట్లూరు మండలం, గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్