పుట్లూరు: పప్పుశనగ పంట కోత ప్రయోగాలు చేపట్టిన అధికారులు

69చూసినవారు
పుట్లూరు: పప్పుశనగ పంట కోత ప్రయోగాలు చేపట్టిన అధికారులు
పుట్లూరు మండలంలో వ్యవసాయ అధికారులు పప్పుశనగ పంటకోత ప్రయోగాలు మంగళవారం చేపట్టారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో మండల విస్తరణాధికారి హరి, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి లోకి వెళ్లి రైతు వెంకటనారమ్మ పొలంలో 1. 750 కేజీలు దిగుబడి రాగా, పుష్పావతి పొలంలో 2. 410 కేజీలు దిగుబడి వచ్చిందన్నారు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మనోరమ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్