పుట్లూరు: అరటి చెట్లు నరికిన దుండగులు

63చూసినవారు
పుట్లూరు మండలం కొండుగారికుంటకు చెందిన టీడీపీ నాయకుడు సుదర్శన్ నాయుడు అనే రైతుకు చెందిన వెయ్యి అరటి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. దాదాపు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్