తాడిపత్రి మండలంలో 11 మంది బైండోవర్

72చూసినవారు
తాడిపత్రి మండలంలో 11 మంది బైండోవర్
తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆలూరు గ్రామాలకు చెందిన 11 మంది వైసీపీ మద్దతుదారులను బైండోవర్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. బ్రాహ్మణపల్లికి చెందిన శివారెడ్డి, రామేశ్వర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, హరికృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, అశోక్ తో పాటు మరో నలుగురిని తహశీల్దార్ ఎదుట హాజరుపర్చి బైండోవర్ చేసినట్లు తెలిపారు. అనంతరం పూచీకత్తుపై విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్