రెండో రోజు 404 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

1066చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదు సజావుగా సాగుతోంది. శనివారం పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ నమోదు నిర్వహించారు. శనివారం 404 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. మొత్తంగా రెండు రోజుల నుంచి ఇప్పటివరకు 571 నమోదైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్