అశ్వత్థ నారాయణస్వామీ నమోస్తుతే

84చూసినవారు
అశ్వత్థ నారాయణస్వామీ నమోస్తుతే
పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమీపాన పెన్నానది ఒడ్డున వెలసిన అశ్వత్థ క్షేత్రానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు నారాయణ స్వామి, శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, భీమలింగే శ్వరస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి ముడుపులు, కానుకలు, తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్