గొడవలకు దూరంగా ఉండండి

82చూసినవారు
గొడవలకు దూరంగా ఉండండి
పెద్దవడుగూరు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలు మేడిమాకులపల్లి, ముప్పాలగుత్తి, లక్షుంపల్లి గ్రామాల్లో సోమవారం పోలీసులు శాంతిభద్రతలపై ఆరా తీశారు. సార్వత్రిక ఎన్నికల ముగిసిన అనంతరం గ్రామాల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు సీఐ రోషన్, ఎస్సై శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో తెదేపా, వైకాపా నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతియుతంగా జీవించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్