మామ గెలుపు కోసం కోడలు ఎన్నికల ప్రచారం

61చూసినవారు
మామ గెలుపు కోసం కోడలు ఎన్నికల ప్రచారం
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి భార్య మౌన అమృత ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నె వారి పల్లి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరోసారి వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్