తాడిపత్రిలో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం

57చూసినవారు
తాడిపత్రిలో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం
తాడిపత్రిలో వైసిపి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా కాలనీలో పర్యటిస్తూ ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె వెంట కార్యకర్తలున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్