గ్రామాలలో ఫ్యాక్షన్ కు ఆజ్యం పోసింది జేసీ కుటుంబమే

68చూసినవారు
జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికలలో గెలిచినా జేసీ ప్రభాకర్ రెడ్డే ఎమ్మెల్యే అని తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు మంగళవారం సూచించారు. యాడికి మండలంలో బహిరంగసభలో మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో ఫ్యాక్షన్ కు ఆజ్యం పోసింది జేసీ కుటుంబమే అని ఆరోపించారు. ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే దానికి కారణం తానేనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్