జేఈఈ అడ్వాన్స్ విద్యార్థి ప్రతిభ

53చూసినవారు
జేఈఈ అడ్వాన్స్ విద్యార్థి ప్రతిభ
తాడిప త్రిలోని నంద్యాల రోడ్డుకు చెందిన చక్రధర్ రెడ్డి ఆదివారం వచ్చిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ప్రతిభ చాటారు. జాతీయస్థాయిలో 2059వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎల్ ఐసీలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చక్రధర్ రెడ్డి ఇంటర్ అనంతపురంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివి 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించాడు. ఐఐటీలో సీటు సాధించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా రాణించాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యార్థి వివరించారు.

సంబంధిత పోస్ట్