జిల్లా లో తాడిపత్రి నుంచే ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి

1539చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలో బుధవారం మున్సిపల్ ఆడిటోరియంలో ఎన్నికలు నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యం వీడి పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్