ఇసుక టిప్పర్ పట్టివేత

50చూసినవారు
ఇసుక టిప్పర్ పట్టివేత
పెద్దపప్పూరు మండలంలోని జూటూరు సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొడమల గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా జూటూరులో పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై గౌస్ భాష తెలిపారు. టిప్పర్ డ్రైవర్ లోకేశ్, యజమాని వేణుగోపాల్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్