తాడిపత్రి: సైబర్ నేరాలపై అప్రమత్తం

52చూసినవారు
తాడిపత్రి: సైబర్ నేరాలపై అప్రమత్తం
సైబర్ క్రైం మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి సూచించారు. మండలంలోని చుక్కలూరు హైస్కూల్ లో విద్యార్థులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకంపై విధ్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం వ్యాస రచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్