ప్రమాదంపై క్షేత్రస్థాయిలో ఆరా తీసిన తాడిపత్రి డీఎస్పీ

70చూసినవారు
ప్రమాదంపై క్షేత్రస్థాయిలో ఆరా తీసిన తాడిపత్రి డీఎస్పీ
యాడికి మండలం బోయరెడ్డిపల్లి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై గురువారం తాడిపత్రి డీఎస్పీ రామకృష్ణుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరా తీశారు. యాడికి సీఐ ఈరన్నతో కలిసి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులతో బందోబస్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్