తాడిపత్రి: అభిషేక్ రెడ్డికి నివాళులు అర్పించిన కేతిరెడ్డి

75చూసినవారు
తాడిపత్రి: అభిషేక్ రెడ్డికి నివాళులు అర్పించిన కేతిరెడ్డి
వైసీపీ యువ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం పులివెందులకు వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభిషేక్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్