తాడిపత్రి: సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి

65చూసినవారు
తాడిపత్రి: సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి
తాడిపత్రి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి. రంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యవర్గ సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్