చెక్ పోస్టు ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

575చూసినవారు
చెక్ పోస్టు ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
తాడిపత్రి మండల కేంద్రంలోని కడప రోడ్ లో ఉన్న శివాలయం వద్దనున్న చెక్ పోస్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్. ఎస్. టి టీమ్లకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవగాహన లేని ఎఫ్ఎస్టి టీం ప్రైమ్ మెంబర్ కిరణ్ కుమార్ రెడ్డికి షోకేస్ నోటీస్ ఇవ్వాలన్నారు. ఎఫ్. ఎస్. టి టీమ్లలోని ప్రతి ఒక్కరికి తమ విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్