యాడికి: మట్కాబీటర్ అరెస్ట్

50చూసినవారు
యాడికి: మట్కాబీటర్ అరెస్ట్
యాడికి మండల కేంద్రంలోని చింత వనం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద మట్కా రాస్తున్న కరుణాకర్ అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3400 నగదును స్వాధీనం చేసుకున్నారు. సిఐ వీరన్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి మట్కాబీటర్ ను అరెస్టు చేశారు. ఈ సంఘటనపై సీఐ వీరన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మండలంలో ఎక్కడైనా మట్కా రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్