పేదలకు మాస్కులు పంపిణి

779చూసినవారు
పేదలకు మాస్కులు పంపిణి
లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన మహిళల చేత కుట్టుంచిన మాస్కులను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేదలకు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవ్వరూ అత్యవరం ఐతే తప్పా బయటికి వెళ్ళకండి అని ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగు జాగ్రతలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్