యువకుడి ఆత్మహత్యాయత్నం

75చూసినవారు
యువకుడి ఆత్మహత్యాయత్నం
తల్లి మందలించిందని ఉరవకొండలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన అనిల్ అనే యువకుడు మంగళవారం రాత్రి మెడపై బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సేకరించారు.

సంబంధిత పోస్ట్