వజ్రకరూరు మండలంలో భారీ వర్షం

53చూసినవారు
వజ్రకరూరు మండలం వ్యాప్తంగా పలు గ్రామాలలో బుధవారం ఉదయం నుంచి ఆగకుండా భారీగా వర్షం కురుస్తోంది. వర్షం కరుణంగా గ్రామలోని కొని ప్రాంతలో అక్కడ అక్కడ రోడ్లపై వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్