పౌరాణిక నాటక కళాకారుడు మృతి

71చూసినవారు
పౌరాణిక నాటక కళాకారుడు మృతి
కూడేరు మండల పరిధిలోని అంతరంగంగా గ్రామానికి చెందిన పౌరాణికనాటక సీనియర్ కళాకారుడు గుండం చిన్న ఓబులేసు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ సంగమేశ్వర నాటక కళా సమితి మండల కమిటీ వారు ఆయన మృతదేహాన్ని సందర్శించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హార్మోనిస్టు గురువు ఓబులేసు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్