సిద్దేశ్వరాలయంలో టిడిపి నేతలు ప్రత్యేక పూజలు

70చూసినవారు
సిద్దేశ్వరాలయంలో టిడిపి నేతలు ప్రత్యేక పూజలు
ఎన్నికల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘన విజయాన్ని అందుకోవడంతో ఉరవకొండ మండలంలోని పెద్ద ముష్షూరుకు చెందిన తెదేపా నాయకులు స్థానిక సిద్ధేశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన పేరు మీద అర్చన చేయించి, ఆలయం ఎదుట 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నాయకులు రామకృష్ణప్ప, సుభాష్ చంద్రబోస్ మాజీ సర్పంచి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్