ఉరవకొండ: చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

63చూసినవారు
ఉరవకొండ: చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బెళుగుప్ప మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు మహిళా చట్టాలు, సైబర్ మోసాలపై జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు బెళుగుప్ప ఎస్ఐ శివతో కలసి ఉరవకొండ రూరల్ సి. ఐ చిన్నగౌస్ శుక్రవారం. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మహిళా చట్టాలు, చిన్నారుల రక్షణ చట్టాలు గురించి మరియు సైబర్ మోసాలు, బాల్య వివాహాలు-అనర్థాలు, రోడ్డు భద్రతల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్