ఉరవకొండ: ఫర్టిలైజర్ షాపులో చోరీ - సీసీ కెమెరాలో రికార్డు

72చూసినవారు
ఉరవకొండ పట్టణంలోని మహదేవ్ ఫర్టిలైజర్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. షాపు షట్టర్ తాళాలు పగులగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి క్యాష్ బాక్స్ లో ఉన్న రూ. 90వేల నగదును అపహరించారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్