Apr 26, 2025, 10:04 IST/
మహిళ, ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం
Apr 26, 2025, 10:04 IST
మహిళ, ముగ్గురు బాలికలపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. బాలాఘాట్ జిల్లాకు చెందిన ఓ మహిళ ముగ్గురు బాలికలతో కలిసి పెళ్లికి వెళ్లారు. రాత్రి పెళ్లి నుంచి వస్తుండగా బైక్ పై వచ్చిన ఏడుగురు దుండగులు వారిని అడ్డగించారు. వెంట ఉన్నవ్యక్తిని అక్కడి నుంచి తరిమేసి నలుగురిని అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు.