బద్వేల్ పట్టణంలోని ఏ.ఎం.ఎల్ నగర్ నందు శనివారం రాత్రి వృదురాలు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన జరిగింది,
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు ఏ.ఎం.ఎల్ నగర్ లో నాగూరి పీరమ్మ 70 సంవత్సరాలు భర్త నాగయ్య, జీవనం సాగిస్తున్నారు. శనివారం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన పీరమ్మను రాత్రి ఆసుపత్రికి తరలించారు.శనివారం రాత్రి 10 గంటల సమయంలో నాగూరి పీరమ్మ మృతి చెందడం జరిగింది.